పోస్ట్‌లు

ఆగస్టు, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు

చిత్రం
సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు  భట్టిప్రోలు విజయలక్ష్మి                                                      తమిళనాడులో ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు చాలా ప్రత్యేకమైనవిగా పేరు పడ్డాయి. వీటినే ఆరుపడైవీడు అంటారు. అవి పళని, తిరుచెందూర్, స్వామిమలై, తిరుత్తణి, తిరుప్పరంకుండ్రం, పళియముదిర్ చోళై. వీటిల్లో మేము ఆ మొదటి అయిదు క్షేత్రాలు మాత్రమే దర్శించుకోగలిగాం. ఎందుకో ఆ ఆరోది మిస్ అయ్యింది. ఈ అన్ని క్షేత్రాల్లో సుబ్రహ్మణ్యుడు ఎంతో అందంగా, సమ్మోహనంగా ఉంటాడు. ఈ క్షేత్రాలను గురించి వరుసగా చెప్పుకుందాం.                                                   ఆరుపడైవీడులో మొదటిది పళని క్షేత్రం. మేము 1987లో సౌత్ టూర్ లో భాగంగా చూసాం. దండాయుధ పాణి, వేలాయుధ పాణి అని ఇక్కడి దేవుడికి పేరు. ఇక్కడ దేవుడు బాల సుబ్ర...