పోస్ట్‌లు

అక్టోబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా స్తవం

                 శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా స్తవం Sri Mantramatrukaa Pushpamala Stavam శ్రీ శంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీ మంత్రమాతృకా పుష్పమాలాత్మక నిత్యమానస పూజ!!! భగవంతుని మనము పంచ పూజ (5 ఉపచారాలు) షోడశోపచార పూజ (16 ఉపచారాలు) చతుష్షష్టి  పూజ (64 ఉపచారాలు) అని పలువిధములైన ఉపచారాలతో పూజిస్తూ ఉంటాము. భగవంతునికి నిత్యమూ జరిగే ఉపచారాలు: ధ్యానం, ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యం, ఆచమనీయము, పంచామృతస్నానం,శుద్దోదకస్నానం, వస్త్రం, యజ్ఞోపవీతము, ఆభరణములు, గంధము, పుష్పములు, అంగపూజ, స్తోత్రం (అష్టోత్తరం / సహస్రనామావళి ), ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలం, నీరాజనం, ఛత్రం, చామరం, నృత్యం, గీతం, వాయిద్యములు, మంత్రపుష్పం, ప్రదక్షిణం, మొదలగునవి. శ్రీ మంత్రమాతృకా పుష్పమాలస్తవం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులవారు నిత్యము అమ్మవారిని మానసికంగా ఎలా షోడశ ఉపచారాలతో పూజించవచ్చో మనకు తెలియ జెప్పారు.  శ్రీ మంత్రమాతృకా పుష్పమాలలో 17 శ్లోకాలు ఉన్నాయి. అందులో 16 శ్లోకాలు 16 ఉపచారాలకునూ, ఆఖరి శ్లోకం ఫలస్తుతి గాను వర్ణించబడినది. అంత కంటే అద్భుతమైన విషయం ఏమ...

పితృదేవతాశ్లోకమ్

  శ్రీ స్కాంధ పురాణము------ ప్రభాసఖండము----- పితృదేవతాశ్లోకమ్  ఈశ్వరుడు పార్వతీదేవితో  పితృదేవతల కోపం పోగొట్టటానికి చెప్పిన స్తోత్రము  ప్రతిదినమూ పితృదేవతలకు నమస్కరించుకుని మూడుసార్లు పఠిస్తే పితృకోపం పోతుంది.  కనీసం ఒక్కసారే మూడుసార్లు చదవటం అధమపక్షం.   1. అమూర్తానాం చ మూర్తానాం పితౄణాం దీప్తతేజసామ్  నమస్యామి సదా తేషామ్ ధ్యాయినాం దివ్యచక్షుసామ్  2. ఇంద్రాదీనాం చ నేతారో దక్ష  మారీచయస్తథా  తాన్ నమస్యామి సర్వాన్  వై పితౄన్ శ్చైవ ఓషధీస్తథా   3. నక్షత్రాణాం చ గ్రహాణాం చ వాయు రగ్న్యోశ్చ పితౄనపి  ద్యావాపృథివ్యోశ్చ సదా నమస్యామి కృతాంజలిః  4.  నమః పితృభ్యః సప్తభ్యో నమో లోకేషు సప్తషు  స్వయంభువే నమశ్యామో బ్రహ్మణే యోగచక్షుషే