పితృదేవతాశ్లోకమ్
శ్రీ స్కాంధ పురాణము------ప్రభాసఖండము-----పితృదేవతాశ్లోకమ్
ఈశ్వరుడు పార్వతీదేవితో పితృదేవతల కోపం పోగొట్టటానికి చెప్పిన స్తోత్రము
ప్రతిదినమూ పితృదేవతలకు నమస్కరించుకుని మూడుసార్లు పఠిస్తే పితృకోపం పోతుంది. కనీసం ఒక్కసారే మూడుసార్లు చదవటం అధమపక్షం.
1. అమూర్తానాం చ మూర్తానాం పితౄణాం దీప్తతేజసామ్
నమస్యామి సదా తేషామ్ ధ్యాయినాం దివ్యచక్షుసామ్
2. ఇంద్రాదీనాం చ నేతారో దక్ష మారీచయస్తథా
తాన్ నమస్యామి సర్వాన్ వై పితౄన్ శ్చైవ ఓషధీస్తథా
3. నక్షత్రాణాం చ గ్రహాణాం చ వాయు రగ్న్యోశ్చ పితౄనపి
ద్యావాపృథివ్యోశ్చ సదా నమస్యామి కృతాంజలిః
4. నమః పితృభ్యః సప్తభ్యో నమో లోకేషు సప్తషు
స్వయంభువే నమశ్యామో బ్రహ్మణే యోగచక్షుషే
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి